తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టిన కేసీఆర్
తెలంగాణ తల్లి దీవెనలతోనే ప్రత్యేక రాష్ట్రం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నర్సాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : తెలంగాణ తల్లి మన ఉద్యమానికి నిత్యం స్ఫూర్తినిస్తుందని, ఆ తల్లి దీవెనలతోనే మనకు రాష్ట్రం వొచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ఎంతో కష్టపడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చి తెలంగాణ స్తిత్వాన్ని…