వికసిత్ భారత్ దిశగా తెలంగాణ రైజింగ్

అట్టహాసంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ -2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు ఎదగాలని ఆకాంక్ష నెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. సమ్మిట్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు.సోమవారం ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్…
