Tag #TelanganaEmployees

Retired Teachers | రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంద‌కముందే మ‌రో టీచ‌ర్ మృతి

Retired Teachers

క్యాన్స‌ర్ చికిత్స‌కు డ‌బ్బులేక మ‌ర‌ణించిన వైనం ఏడాదిన్న‌ర కాలంలో 28 మంది మృతి ఇప్ప‌టికీ చెల్లింపులు జ‌ర‌ప‌ని ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే చెల్లించాల‌ని రిటైర్డ్ టీచ‌ర్ల సంఘం డిమాండ్‌ వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 29:  రిటైర్‌మెంట్ ప్ర‌యోజ‌నాలు అంద‌క క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న మ‌రో రిటైర్డ్ ఉపాధ్యాయుడి ప్రాణాలు శ‌నివారం అనంత‌వాయువుల్లో క‌లిసిపోయాయి. ఆయ‌న పేరు కంక‌ల…

ఉద్యోగుల “జంగ్‌ సైరన్‌”

Govt Employees Raise Jung Siren in Telangana Over Pending Demands

ప్రభుత్వ హామీల అమలులో జాప్యం.. ఉద్యోగుల్లో పెల్లుబికుతున్న‌ ఆగ్రహం తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపుతో రాష్ట్రంలో ఉద్యోగులు చేపట్టిన “జంగ్‌ సైరన్‌” ఉద్యమం కేవలం ఒక సాధారణ నిరసనగా కాకుండా, ప్రభుత్వానికి తీవ్రమైన సవాళ్లను విసిరేలా కనిపిస్తోంది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చకపోవడం, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేయడం వంటి…