Tag #Telangana #youngest State ##Public Affairs forum of India #CM #Revanth

యంగెస్ట్‌ స్టేట్‌ తెలంగాణకు ఘనమైన చరిత్ర

– రాష్ట్రాభివృద్ధికి తెలంగాణ విజన్‌-2047 రూపొందిస్తున్నాం – ఇక్కడ పెట్టుబడులు పెట్టండి – పెట్టుబడిదారులకు మద్దతుగా నిలుస్తాం – పబ్లిక్‌ ఎఫైర్స్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా 12వ సదస్సులో సీఎం రేవంత్‌ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 19: దేశంలో యంగెస్ట్‌ స్టేట్‌ (కొత్త రాష్ట్రం) తెలంగాణ.. అయినా తెలంగాణకు, హైదరాబాద్‌కు ఘనమైన చరిత్ర ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి…