Tag #Telangana #world stage #praja palana dinotsavam #CM #Revanth

ప్రపంచ యవనికపై తెలంగాణ నిలవాలి

– తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ తెస్తున్నాం – 1948లో నిజాం నిరంకుశత్వానికి పాతరేశాం – 2023 డిసెంబర్‌ 7న మరోసారి నియంతృత్వానికి చెక్‌ పెట్టాం – ప్రజల కోసం ఎన్నో పథకాలు చేపట్టాం – రాష్ట్రంలో కొత్త విద్యా పాలసీ తెస్తాం – ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్యమంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: నిజాం…