విద్యార్థుల త్యాగాలతోనే తెలంగాణ

– యువత గురించి గత ప్రభుత్వం ఆలోచించలేదు – 14 ఏళ్లపాటు గ్రూప్-1 నియామకాలు లేవు – 731 ఉద్యోగాలకు 5లక్షలమంది దరఖాస్తులు – చిత్తశుద్ధి వున్నవాళ్లనే టీజీపీఎస్సీలో నియమించాం – నాణ్యమైన విద్యపై దృష్టి – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – 1370 మందికి నియామకపత్రాలు అందజేత హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16: పుట్టిన…
