పాడైపోయిన హైదరాబాద్

హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి నమోదైన 28.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, దేశంలోనే అత్యధిక రాత్రి ఉష్ణోగ్రతగా నిలవడం ఆందోళన కలిగించే అంశం. నగర జీవితం ఒకప్పుడు చల్లని సాయంత్రాలకు, ఆహ్లాదకరమైన రాత్రులకు మారుపేరుగా ఉండేది. 1960-70 ల మధ్య హైదరాబాద్ స్వచ్ఛమైన గాలిని, ప్రశాంతమైన మనసును ప్రసాదించే నగరం. ఆధునికత తక్కువగా ఉన్నా, జీవన…
