నీళ్ళ కోసం చంద్రబాబు కుట్రలు ..!

ఈ నెల 18న జరగనున్న జీఆర్ఎంబీ సమావేశ అజెండాలో తెలంగాణకు దక్కిన 7 ప్రాజెక్టుల అనుమతుల పునఃసమీక్షను చేర్చడం రాష్ట్ర ప్రయోజనాలకు పెను ముప్పు. ఏపీ కుట్రల పట్ల రాష్ట్ర సర్కార్ మౌనం వహించడం చేతకానితనానికి నిదర్శనం. తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది . గోదావరి యాజమాన్య…
