Tag Telangana villages today

గాంధీజీ కలల ప్రతిరూపాలుగా నేడు తెలంగాణ పల్లెలు

రాష్ట్ర సాధనలో, స్వరాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో ఆయన ‘సత్యమేవ జయతే’ అనే విశ్వాసమే ప్రేరణ గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి సిఎం కెసిఆర్‌ ‌నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 02 : ‌వ్యవసాయం, సాగునీటి రంగాల అభివృద్ధితో, పునరుజ్జీవం చెందిన కులవృత్తులతో బలోపేతమైన గ్రామీణ ఆర్థికాభివృద్ధితో, ఆసరానందుకుంటున్నపేదల, పెద్దల చిరునవ్వులతో.,..గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ…