కలెక్టర్ పై దాడికి ఉసిగొల్పిన వారిని వదిలిపెట్టేది లేదు..

ఎంతటి వారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు ఫార్ములా ఈ రేసు స్కామ్‌లో గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ మీడియా ఛానల్‌తో ఆయన మాట్లాడారు. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ఘటనపై సీఎం రేవంత్…