తెలంగాణ వర్సిటీది ప్రత్యేక స్థానం

గవర్నర్, ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16: రాష్ట్రం పేరుతో ఏర్పాటు చేసిన తెలంగాణ విశ్వవిద్యాలయానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని గర్వంగా చెప్తున్నానని గవర్నర్, విశ్వవిద్యాలయాల చాన్స్‌లర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. చైతన్యవంతమైన ఈ మట్టిలోని ప్రజల ఆకాంక్షలు, సామర్ధ్యాలు విశ్వవిద్యాలయ అభివృద్ధిలో స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయం సాధించిన విజయాలు,…
