నేడు హైదరాబాద్‌కు యశ్వంత్ సిన్హా
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికి ఘనంగా స్వాగతం పలకనున్న టిఆర్‌ఎస్ వేర్వేరుగా టిఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను కలువనున్న సిన్హా హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 1 : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలకాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. సుమారు ఆరు వేల బైకులతో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి జలవిహార్‌కు ర్యాలీ…