కెసిఆర్ దీక్ష చేస్తే రాష్ట్రం వొచ్చింది…

నేను దీక్షచేస్తే ఒక్క ఉద్యోగం పెరుగ లేదు 9 రోజుల నిరాహార దీక్షను విరమించిన మోతీలాల్ రాష్ట్రం ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : నిరుద్యోగుల డిమాండ్ల కోసం గత తొమ్మిది రోజులుగా తాను దీక్ష చేస్తున్నానని, కేసీఆర్ 9 రోజులు దీక్ష చేస్తే రాష్ట్రం వొచ్చింది కానీ.. తాను దీక్ష…