కల్చర్ పేరు తో రాజకీయాలు శాసిస్తున్నారు
ప్రొ:అజయ్ గుడవర్తి జె.ఎన్.యూ న్యూదిల్లీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాకుండా ఈ దేశంలో మతం పేరుతో రాజకీయాలు శాసిస్తున్నారని జే.ఎన్.యూ న్యూదిల్లీ కి చెందిన ప్రొఫెసర్ అజయ్ గుడవర్తి అన్నారు.తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ మదీనా ఎడ్యుకేషనల్ సెంటర్ లో ఆచార్య జయశంకర్ 12వ స్మారకోపన్యాస స్పూర్తి సదస్సు లో ఆయన …