అమెరికా పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్న తెలంగాణ పర్యాటకం

– ఎన్ఆర్ఐలు, ప్రముఖులతో చురుగ్గా చర్చలు – తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు కృషి – ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ముందస్తు కార్యక్రమాలు – యూఎస్‌లో రాష్ట్ర పర్యాటక శాఖ యత్నాలుహైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : డిసెంబరులో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026కు ముందు రాష్ట్రంలో విస్తారంగా…
