మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు సందర్శించనున్న గ్రామీణ పర్యాటక ప్రదేశాల ప్రత్యేకతలు ఇవే

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 7 : మిస్ వరల్డ్ (Miss World 2025) పోటీల నిర్వహణతో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ గ్రామీణ పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రచారం దక్కనుంది. తెలంగాణ సాంస్కృతిక వైభవం, చారిత్రక గాథలు, ఆధునిక అభివృద్ధి, పర్యాటక ప్రాముఖ్యత ను ప్రపంచానికి తెలుపడంతో పాటు తెలంగాణ గ్రామీణ పర్యాటక ప్రదేశాలను ప్రపంచ పటంలో…

