అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజ

– తెలంగాణ పురోగతికి అన్ని చర్యలు – కాంగ్రెస్‌కు అండగా నిలవండి – రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ – త్వరలోనే నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ – సిద్ధిపేట స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ అన్ని రంగాల్లో ముందుండేలా ప్రభుత్వం సంకల్పం తీసుకుందనీ, తెలంగాణ భవిష్యత్ బాగుండాలంటే ప్రతి తెలంగాణ బిడ్డ…
