గోదావరి-బనకచర్ల పై జులై 1 న పవర్ పాయింట్ ప్రజెంటేషన్

*వేదిక:- డాక్టర్ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ *సమయం మధ్యాహ్నం 3 గంటలకు *ముఖ్య అతిధులుగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి,మల్లు భట్టి విక్రమార్క *హాజరు కానున్న రాష్ట్ర మంత్రివర్గం *పాల్గొననున్న లోకసభ,రాజ్యసభ, శాసనమండలి,శాసనసభ్యులతో పాటు కార్పొరేషన్ చైర్మన్ లు,వివిధ కమిషన్ల చైర్మన్ లు,సభ్యులు *కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్…
