హిందూ సమాజాన్ని చీల్చేందుకు కుట్ర

-రోహింగ్యాలు గో బ్యాక్ అని ఉద్యమిస్తాం – మేం ఓట్ల చోరీ చేస్తే, తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ గెలిచేదా? -అవగాహన లేకుండా మాట్లాడుతున్న రాహుల్ – తిరంగా ర్యాలీలో బండి సంజయ్ దూకుడు! మర్వాడీ గో బ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి…
