తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ

మరియు వాతావరణ హెచ్చరికలు : సంచాలకులు, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వాతావరణ విశ్లేషణ Meteorological Analysis : ఆదివారం ఉదయం 08:30 ఆధారంగా : నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి శనివారం సాయంత్రం ఉత్తరాంధ్ర దాని సమీపంలోని దక్షిణ…
