వొచ్చే జనవరికి యాదాద్రి పవర్ ప్లాంట్ జాతికి అంకితం

– కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంటు అంటేనే కాంగ్రెస్ – డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వొచ్చే జనవరి 15 నాటికి 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యాదాద్రి పవర్ ప్లాంట్ ను జాతికి అంకితం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. 2022 అక్టోబర్ లో…
