మహిళా సమాఖ్యచే ఆదర్శంగా నడుస్తున్న పెట్రోల్ బంక్

*దేశంలో మహిళా సమాఖ్య చే నడుపబడుతున్న మొదటి పెట్రోల్ బంక్ గా గుర్తింపు * నారాయణపేట లో 6 నెలల్లో రూ.15.50 లక్షలు లాభం ఆర్జించిన మహిళా సమాఖ్య రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పాలసీని పటిష్టంగా అమలు చేస్తున్నది. ఒకప్పుడు ఇంట్లో కూర్చుని కుట్లు,అల్లికలు…
