Tag #Telangana #TelanganaNews #TelanganaRising2047 #DevelopmentWorks

పల్లెల్లో  ప్రారంభమైన “పనుల జాతర – 2025″

*గ్రామాల్లో వేడుకల‌ను త‌ల‌పించిన‌ ప్రారంభోత్సవాలు *ఉత్సాహంగా పనుల జాతరలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు *మహబూబాబాద్ జిల్లాలో పనుల జాతరను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సీతక్క *పనుల జాతరలో పాల్గొన్న శాసన సభాపతి డా. గడ్డం ప్రసాద్, మంత్రులు దామోద‌ర, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ తదితరులు…