భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తం కండి

– వాగులు వంకలు పొంగే ప్రమాదం ఉంది – కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి సమాచారం సేకరించాలి – సహాయ బృందాలతో సమన్వయం చేసుకోవాలి – అధికారులకు సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాతావరణ శాఖ సమాచారం…
