వర్షం నష్టాలు జరక్కుండా చూడండి

-కల్వర్టుల, కాజ్‌వేల వద్ద అప్రమత్తం – ఆర్ అండ్ బి అధికారులకు సూచన – అధికారులతో సమీక్షించిన మంత్రి కోమటిరెడ్డి తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. అధిక వర్షాలు,…
