మార్వాడీలు అంగీకారం ఉల్లంఘించినందుకే ..?

ఆమనగల్లు బంద్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా చర్చ సోషల్ మీడియాలో కరపత్రం వైరల్ చేయడమే ఇందుకు కారణం కేంద్ర, రాష్ట్ర ఇంటిలిజెన్స్ వర్గాల ఆరా…! ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఉధృతం అవుతుంది. ఎక్కడో జరిగిన చిన్న సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ఆమనగల్లు…
