సమాచార, పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్‌గా ప్రియాంక బాధ్యతల స్వీకరణ

ప్రస్తుత కమిషనర్ హరీష్‌కు ఘన వీడ్కోలు హైదరాబాద్, జూన్ 16 :: సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్‌గా సిహెచ్. ప్రియాంక సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆ శాఖ స్పెషల్ కమిషనర్‌గా ఉన్న డాక్టర్ హరీష్‌ను తెలంగాణ జెన్కో ఎం.డిగా బదిలీ చేసి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న…
