ఎర్రకోటపై అత్యధిక సమయం ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

– స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలి – రానున్న రోజుల్లో విశ్వగురు స్థాయికి భారత్ – విస్తరించిన జాతీయ రహదారులు -దేశంలో పెరిగిన కనెక్టివిటీ – బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచంద్రరావు 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
