తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారద

తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా నేరెళ్ల శారద బాధ్యతలు స్వీకరించారు. బుధవారం బుద్ధభవన్ల్ఓ ఆమె బాధ్యతలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క తదితరులు హాజరయ్యరు. శారదకు అభినందనలు తెలిపారు.