Tag Telangana state updates

తెలంగాణ విద్యాకమిషన్‌ ఏర్పాటు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌3: తెలంగాణ విద్యా కమిషన్‌ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రి ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి ఈ కమిషన్‌ పని చేయనుంది. చైర్మన్‌, ముగ్గురు సభ్యులతో విద్యా కమిషన్‌ ఏర్పాటు కానుంది. విద్యా కమిషన్‌ చైర్మన్‌, సభ్యులను ప్రభుత్వం…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌నిందితులకు ఎదురుదెబ్బ

బెయిల్‌ ‌పిటిషన్లు కొట్టేసిన నాంపల్లి కోర్టు హైదరాబాద్‌, ‌జూలై 12(ఆర్‌ఎన్‌ఎ) : ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు నిందితులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నాంపల్లి కోర్టులో నిందితులు దాఖలు చేసిన మ్యాండేటరీ బెయిల్‌ ‌పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 తిరుపతన్న, ఏ4 భుజంగరావు, ఏ5 రాధాకిషన్‌రావులకు కస్టడీ పూర్తయిందని, ఇప్పటివరకు ఛార్జిషీట్‌ ‌నమోదు కానందున…

‌పదేళ్ళ ప్రశాంతతను కోల్పోయిన ఉస్మానియా

మళ్లీ పోలీసుల కవాతు, లాఠీ చార్జ్‌లు, అరెస్టులు… ప్రభుత్వ దాటవేత ధోరణిపై విద్యార్థులు, నిరుద్యోగుల మండిపాటు జర్నలిసులపై దాడిని ఖండిస్తున్న విద్యార్థి సంఘాలు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, ‌జూలై 11 : తెలంగాణ అస్థిత్వం మొదలు విద్యా, నిరుద్యోగ సమస్యలపై పోరాటంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధులు ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తారు.…

రిజిస్ట్రేషన్‌ ‌కార్యాలయాల్లో సర్వర్ల మొరాయింపు

నిలిచి పోయిన రిజిస్ట్రేషన్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 :  తెలంగాణ వ్యాప్తంగా రిజిస్టేష్రన్లు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యల కారణంగా సేవల్లో అంతరాయం కలుగుతున్నది. ఆధార్‌ ‌లింక్‌ ‌కాకపోవడంతో కార్యాలయాల్లో సేవలు స్తంభించాయి. యూడీఐఏలో ఈకేవైసీలో వెరిఫికేషన్‌ ‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. రిజిస్టేష్రన్ల కోసం వచ్చిన జనం కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు. ఇండ్లు,…

విలీన పంచాయితీలు తెలంగాణాలో కలపాలి

భద్రాచలం మండల ప్రజల పది సంవత్సరరాల ఆకాంక్ష నేటి ఇరువురి ముఖ్యమంత్రుల భేటీపైనే ఆశలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై  05 : ఆంధప్రదేశ్‌లో కలిపిన 5 పంచాయితీలు తెలంగాణలో కలపాలని గత పదిసంవత్సరాల నుండి భద్రాచలం మండల ప్రజల్లో కోరిక ఉంది. ఇప్పటికే విలీన పంచాయితీల ప్రజలు అనేక ఉద్యమాలు చేపట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి.…

తెలంగాణ నిఘా విభాగాల‌కు నిధులు కేటాయించండి…

అద‌న‌పు ఐపీఎస్ పోస్టుల మంజూరు చేయండి.. సీఆర్పీఎఫ్ జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటుచేయాలి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ దిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై 4:  రాష్ట్ర స్థాయి అత్యున్న‌త నిఘా విభాగాలైన  తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్‌), తెలంగాణ సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) ఆధునికీక‌ర‌ణ‌కు…

రాష్ట్రంలో పాలన గాలికి …

పగ ప్రతీకారాలతో విపక్షాలపై కేసులు కెసిఆర్‌ ‌మళ్లీ వొస్తేనే ప్రజలకు విముక్తి దుబ్బాకలో స్థానిక ప్రతినిధుల సన్మానంలో మాజీ మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేశారు.. ప్రతీకారం, పగవి•ద దృష్టి పెట్టారని కాంగ్రెస్‌ ‌సర్కార్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దుబ్బాక…

You cannot copy content of this page