దళిత, గిరిజనులకు రక్షణ కరువు!

తెలంగాణ రాష్ట్రంలో దళిత, గిరిజనులకు రక్షణ కరువైనది. దినికి తెలంగాణ రాష్ట్ర పొలీస్ 2024 వార్షిక నివేదిక సాక్ష్యం గా నిలుస్తుంది. 2023 సంవత్సరంలో పోలీస్ వార్షిక నివేదిక ప్రకారం 1872 ఎస్సీ ఎస్టీ అత్యాచారా నిరోధక చట్టం కింద కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో వాటి సంఖ్య 2257 పెరిగింది. పోలీస్ స్టెషన్…