తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసింది : రాష్ట్ర హోం మినిస్టర్ మహమూద్ అలీ

ఉప్పల్ ,ప్రజాతంత్ర, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసిందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ముస్లిం మైనార్టీలను గౌరవించి అత్యధిక సంక్షేమ పథకాలు ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమనీ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ముస్లిం కుటుంబ సభ్యులు ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారి…