తెలంగాణ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్
13న నామినేషన్లకు గడువు హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్11: తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం ఉదయం అసెంబ్లీ సెక్రటేరియట్ స్పీకర్ ఎన్నిక నోటిఫికేసన్ కు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 13వ తేదీ ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ వేసేందుకు గడువు ఇచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు…