రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం?

– ప్రమాదఘంటికలు మోగిస్తున్న ప్రతి ద్రవ్యోల్బణం – కొనుగోళ్లు పడిపోవడానికి మితిమీరిన సంక్షేమం కారణమా? – పండుగ రోజుల్లో డిమాండ్ పడిపోవడం దేనికి సంకేతం?? – కాంగ్రెస్ పాలనపై వెల్లువెత్తుతున్న విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: దేశవ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం గత ఎనిమిదేళ్లలో కనిష్టస్థాయి అయిన 1.5%కి పడిపోయినప్పటికీ తెలంగాణ మాత్రం గత నాలుగు…
