లోపరహిత ఒటరు జాబితా తయారీపై దృష్టిపెట్టాలి

– ఎస్‌ఐఆర్‌పై సీఈవో సుదర్శన్‌రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25 : ప్రత్యేక విస్తృత ఓటరు జాబితా సవరణలో భాగంగా చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలు గడువులో పూర్తిచేయాలని, ముఖ్యంగా టేబుల్‌టాప్ వ్యాయామం వంటి పెండిరగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం, పోలింగ్…
