దిల్లీ గుప్పిట నుంచి తెలంగాణను దక్కించుకోవాలి

కాంగ్రెస్ హావిూలను నెరవేర్చడం కష్టమే కష్టపడితేనే ఎంపి సీట్లను సాధించుకోగలం పార్టీ నిలవాలంటే మనమంతా గట్టిగా పనిచేయాలి వరంగల్ సవిూక్షలో వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి10: దిల్లీ చేతుల్లోకి వెళ్లిన తెలంగాణను మళ్లీ మన గుప్పిట్లోకి తెచ్చుకోవాల్సి ఉందని, అందుకు పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడమే మార్గమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ అన్నారు. అందుకు మనమంతా…