Tag Telangana sentiment

రెండు రాష్ట్రాల మధ్య పవన్ కళ్యాణ్ మరింత చిచ్చు రగిల్చారు? 

“బిడ్డ పోయినా పురిటి వాసన మిగిలినదన్నట్లు రెండు వేపుల సైలెంట్ అయినా సోషల్ మీడియా మాత్రం యధావిధిగా వికటాట్టహాసం చేస్తోంది. సోషల్ మీడియా రెండు వేపుల రెచ్చిపోయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలను సృష్టించుతోంది. సోషల్ మీడియా ఏదైనా మిగిల్చి ఉంటే  పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లి కాస్త పూర్తి చేశారు..” ఆంధ్రప్రదేశ్…

ఇది నాలుగు కోట్ల ప్రజల ‘అయ్య జాగీరే’!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం నాటి ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, అంతకుమించి తెలంగాణ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించేలా ఉన్నాయి. హైదరాబాద్‌లో మంగళవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు  సభ పెట్టాలనుకున్న జనసేనకు హైకోర్టులో షాక్‌ ‌తగిలింది. హైకోర్టులో వేసిన హౌస్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంగళవారం  మధ్యాహ్నం…

మళ్లీ వేడెక్కిస్తోన్న రాజకీయం!

పోటాపోటీగా అధికార విపక్షాల ‘సెంటిమెంట్‌’ రాజకీయం.. వాడివేడిగా మరోసారి ప్రజల ముందుకు… నువ్వా..నేనా? అంటూ పోటాపోటీ రాజకీయం మరోసారి తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. అసలు తెలంగాణ అంటేనే ఓ ఎమోషన్‌.. పొలిటికల్‌ గా అది చాలా బలమైన ఆయుధం. ఇప్పుడు రెండు పార్టీలు మళ్లీ ఈ ఆయుధాన్ని తమ వద్దకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని అర్థమవుతోంది. టీఆర్‌ఎస్‌…