పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్‌లో రోల్ మోడల్‌గా తెలంగాణ

– ఏటా 10 లక్షల మంది యువతకు ఏఐపై శిక్షణ – టెక్నాలజీ అంటే ఒక సమానత్వ సాధనం – డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్‌లో ఇతర రాష్ట్రాలకు బెంచ్ మార్క్ – మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణను దేశంలోని…
