ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డ్

– 148 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా – 80 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు రంగం సిద్ధం – నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించబోతోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్…
