ప్రజలు ధైర్యంగా ఉండాలి
ప్రభుత్వం అండగా ఉంది సీఎం కెసిఆర్ స్వయంగా సమీక్షిస్తున్నారు నాకు ఫోన్ చేసి, ప్రజల యోగ క్షేమాలు తెలుసుకుంటున్నారు ముంపు ప్రాంతాల ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి భరోసా ప్రకృతి విలయానికి తల్లడిల్లిన పలు ప్రాంతాలు వరద ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు రంగంలోకి దిగిన రెస్క్యూటి ములు, గజ ఈతగాళ్లు, పడవలు వరద ముంపు…