Tag telangana rains educational institutions holiday cm kcr

రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు

రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతి భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు రేపు ( శుక్రవారం) సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు  ఆదేశించారు.

You cannot copy content of this page