మళ్లీ ప్రమాద స్థాయికి చేరుకోనున్న గోదావరి
నేటి రాత్రికి 56 అడుగులు చేరుకునే అవకాశం. ముంపు ప్రాంత ప్రజలు తక్షణమే పునరావాస కేంద్రాల తరలి వెళ్లాలి : కలెక్టర్ ప్రియాంక అలా భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 27: గోదావరికి ఎగువ నుండి వస్తున్న వరదలు వల్ల నేటి రాత్రికి 56 అడుగులకు వచ్చే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు…