17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

– ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్ రామకృష్ణారావు హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 9: ఈ నెల 17న నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఏర్పాట్లపై అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతాధికారుల సమావేశం మంగళవారం జరిగింది. సమావేశానికి హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవీ…
