సహజ,ఆర్థిక వనరుల దోపిడికి అడ్డుకట్ట వేయాలి
జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి తెలంగాణ ప్రాంతంలో సహజ,ఆర్థిక వనరుల దోపిడీ తీవ్రంగా జరుగుతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్12వ స్మారకోపన్యాస స్పూర్తి సదస్సు ను ఆదివారం హైదరాబాద్ మదీనా ఎడ్యుకేషనల్ సెంటర్ లో నిర్వహించారు.. మొత్తంగా…