తీరిన ఫీజు రీయింబర్స్ మెంట్ కష్టాలు

నేడు యథావిధిగా తెరుచుకోనున్న కళాశాలలు ఈ వారంలో రూ.600కోట్లు, దీపావళికి మరో రూ.600కోట్ల నిధులు విడుదల బంద్ నిర్ణయాన్ని విరమించుకున్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలల బంద్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ (Fee Reimbursement) బకాయిల చెల్లింపుల…
