సెప్టెంబర్ 17 అప్రమత్తమైన పోలీస్ శాఖ
నిమజ్జనం …రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన ..కేంద్ర ప్రభుత్వ ‘విమోచన’ దినం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 గణేష్ నిమజ్జనంతో పాటు విమోచనోత్సవ కార్యక్రమాలు మంగళవారం ఒకేరోజు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులకు గట్టి సవాల్ కానుంది. అయితే వీటిని సమర్థంగా నిర్వహించిన నగర పోలీసులు మరోమారు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు. మంగళవారం నిమజ్జన శోభాయాత్ర ఉండగా,…