వోటు హక్కు వినియోగించుకోవడంలో ఎందుకు నిర్లిప్తత

వ్యవస్థలపై విశ్వాసం సన్నగిల్లడం కూడా కారణమా..? వోటర్లపై ప్రలోభాల ప్రభావం ఎంతవరకు? సరిjైున ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో విఫలమవుతున్నామా..? (విష్ణుదాసు రామ్మోహన్ రావు, ప్రజాతంత్ర): నవంబర్ 29 : ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే, ఐదేళ్లకు ఒక్కసారి వొచ్చే ఎన్నికల పండుగ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నేడు పోలింగ్‌కు…