Tag Telangana politics

వోటు ఉరితాడై !!

దగాపడ్డ దెబ్బతిన్న పులిలా కలియ తిరుగుతున్నది ఇక్కడ జీవన్మరణ పోరాటం ! ద్రోహాలు మోసాలు ఎదురైన ఏటికి ఎదురీదుతూ నిన్న నైజాం నేడు కెసిఆర్‌ సాదు జంతవులైనాయా? బతుకు దెరువు కోసం తెలంగాణ మంత్రం జపించకుంటే తప్ప ఉప్పు పుట్టదు ‘‘ఒడ్డుదాటే వరకు ఓడ మల్లన్న ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన్న అన్న సంగతి తెలియదా…

ఆయారామ్‌.. గయారామ్‌లతో ఒరిగేదేముంది..?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఇతర పార్టీలనుండి వొచ్చి చేరుతున్న నాయకులతో దాదాపు అన్ని పార్టీలు హడావిడిగానే ఉన్నాయి. రానున్న అవకాశాలకోసం ఆశతో దశాబ్దాలుగా పార్టీని పట్టుకుని ఉన్నప్పటికీ తమకు నిరాశ ఎదురవడంతో అవమానభారంతో ఇక పార్టీలో ఉండ లేమంటూ పలువురు నాయకులు తామున్న పార్టీ నుండి నిష్క్రమిస్తున్నారు. నిరాశతో రగిలిపోతున్న వీరు వెంటనే మరో…

అధికారిక కార్యక్రమాల్లో ఎన్నికల రాజకీయాలు

రాజకీయాల్లో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి. ప్రజల సమస్యలను పక్కన పెట్టి రాజకీయ లబ్ది కోసం పదేపదే విమర్శలు సంధించడం సరికాదు. అన్ని పార్టీలు ఈ మౌలికసూత్రం పాటించాలి. రాజకీయ నాయకుల పరస్పర విమర్శల కారణంగా ప్రజల సమస్యలకు ప్రాధాన్యం పెరగాలి. కానీ ఎన్నికలు వొస్తున్న వేళ చేసుకుంటున్న విమర్శలతో ప్రజలకు లాభం లేదు. హైదరాబాద్‌ ‌పర్యటనకు…

‌వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంపైన ఆధిపత్యం కోసం రాజకీయ పార్టీలన్నీ పోటాపోటీగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, బిఆర్‌ఎస్‌ల మధ్య పొలిటికల్‌ ‌వార్‌ ‌కొనసాగుతున్నది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా  బిజెపి కేంద్ర నాయకత్వం ప్రణాళికలను రచిస్తోంది. ఏదోఒక కార్యక్రమంతో రాష్ట్రంలో నిత్యం హడావిడిచేస్తోంది. తాజాగా…

అమిత్‌షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ ‌భేటి తెలంగాణ రాజకీయాల్లో చర్చ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తాజా హైదరాబాద్‌ ‌పర్యటనలో ప్రముఖ తెలుగు సినిమా హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌తో సమావేశం కావడం అటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాజకీయాల్లోకూడా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అమిత్‌షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ ‌భేటీలో ఏలాంటి రాజకీయ కోణం లేదని భాజపా వర్గాలు చెబుతున్నప్పటికీ అమిత్‌షా లాంటివాడు అకస్మాత్తుగా ఈ ఆలోచన చేయడం…