Tag Telangana politics

మూసీ మురుగులో మున‌క‌లేస్తున్న రాజ‌కీయం..!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో మూసీన‌ది పునరుద్ధ‌ర‌ణ అంశంపై విప‌క్షాల‌కు, ప్రభుత్వానికి మ‌ధ్య ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌ల ప‌ర్వం ప‌తాక‌స్థాయిలో జ‌రుగుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు త్వ‌ర‌లో జ‌రుగనున్న నేప‌థ్యంలో విప‌క్షాల‌కు మూసీ పున‌రుద్ధ‌ర‌ణ ప్రాజెక్టు పెద్ద అస్త్రంగా మారింది. ఇందులో భాగంగానే బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా ప్ర‌భుత్వం 1.5ల‌క్ష‌ల ఇళ్ల‌ను ఈ ప్రాజెక్టుకింద కూల‌గొ…

మూసీ బకాసురీకరణలో సామాన్యుల జీవనమెట్టిది!  

“అత్యవసరమైన డిపిఆర్ తయారు కాకుండానే, అంతకు ముందూ, ఆ తర్వాతా కూడా ఆ ప్రాంతంలోని ప్రజలకు, నివాసులకు ఇచ్చిన నష్టపరిహారం తీసుకుని భూములు, ఇళ్లు వదిలేయాలని నోటీసులు పంపుతున్నారు. పనులకు టెండర్ ప్రకటనలు ఇస్తున్నారు. కొందరినైతే ఏడాదిన్నర కిందనే బుల్డోజర్లతో తొలగించారు. పథకానికి అవసరమైన నిధుల కోసం అంతర్జాతీయ ద్రవ్య సంస్థల దగ్గరికి వెళుతున్నామని, ఏషియన్…

మ‌రో రెండు వివాదాల్లో ‘ప్రజా ‘ ప్ర‌భుత్వం!

 మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత‌, రేవంత్ ప్ర‌భుత్వంలో  ఆత్మ‌విశ్వాసం బాగా పెరిగి, తాను ఏం చేసినా తిరుగుండ‌ద‌న్న ఉద్దేశంతో, ప‌ర్య‌వ‌సానాల‌ను ప‌ట్టించుకోకుండా ముందుకెళుతుండ టం తాజా ప‌రిణామం. రాష్ట్రంలో ప్రభుత్వ చ‌ర్య‌ల‌పై రెండు ప్రాంతాల్లో కొన‌సాగుతున్న వివాదం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. మొద‌టిది హైద‌రాబాద్‌లో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రూ.5వేల కోట్ల వ్య‌యంతో…

ఎవరికీ ఎవరు ప్రత్యామ్నాయం ..?

political parties

కాంగ్రెస్‌ ‌పార్టీకి ప్రత్యమ్నాయం తామేనంటోంది బిజెపి. తమకెవరూ ప్రత్యమ్నాయం కాదంటోంది కాంగ్రెస్‌. అం‌దుకు తాజా మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలే నిదర్శనమంటున్నారు పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌కుమార్‌గౌడ్‌. ‌గతంలో బిఆర్‌ఎస్‌ ‌కూడా ఇలానే తమకు ప్రత్యమ్నాయ పార్టీ ఏదీ లేదని చెప్పుకుంది. కానీ. 2023 అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీ అభిప్రాయాన్ని తలకిందులు చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన…

సుస్థిర బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించిన బీఆర్ఎస్‌, బీజేపీ!!

BRS and BJP Show Stable Strength: Shifting Equations in Telangana

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ మెజారిటీ కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలు గెలిచిన‌ప్ప‌టికీ విప‌క్ష బీఆర్ ఎస్‌, బీజేపీలు క్షేత్రస్థాయిలో త‌మ బ‌లాన్ని స్థిరంగా ప్ర‌ద‌ర్శించాయ‌నేది గెలిచిన వార్డులు, వొచ్చిన వోట్ల శాతాన్ని ప‌రిశీలిస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది. తుది గ‌ణాంకాల ప్ర‌కారం కాంగ్రెస్ 1537 వార్డులు, 93 మున్సిపాలిటీలు, 5 కార్పొరేష‌న్ల‌లో విజ‌యం సాధించి త‌న బ‌లాన్ని మ‌రింతగా పెంచుకున్న‌ట్టు క‌నిపిస్తున్నా,…

తెలంగాణ ఉద్యమ శిఖరం..

“కేసిఆర్ జీవితం ఒక పోరాటం. అనేక మహా మహులు, రాజకీయ ఉద్దండులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేశారు. ఆ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో ఉద్యమాన్ని నడిపించే క్రమంలో నిష్క్రమించారు. కొందరు స్వప్రయోజనాల దృష్ట, మరికొందరు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని నీరుగార్చిన సందర్భాలు అనేకం. ఆనాడు తెలుగుదేశం, కాంగ్రెస్ బలమైన…

దురంధరుడు ..!

“60 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రస్థానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. తెలంగాణ చచ్చిపో లేదని, తెలంగాణ ప్రజలు చేతులు ముడుచుకుని, చేష్టలుడిగి, చైతన్యరహితులై కూర్చోలేదని తెలంగాణా రాష్ట్ర ఉద్యమం ఒక మహా అగ్ని పర్వతం అని అది ఎప్పుడు బద్దలైన ఆంధ్ర పాలకవర్గ పాలన అంతం తప్పదని గర్జించిన…

మున్సిపల్ సమరం: పోలింగ్ రోజు వ్యూహాల యుద్ధం

బూత్ స్థాయి బరిలో ప్రధాన పార్టీల బలపరీక్ష నేడు మున్సిపల్ పోలింగ్ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మరొకసారి ఉత్కంఠ భరిత దశలోకి ప్రవేశించాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా పట్టణ పాలనకు సంబంధించినవిగా కనిపించినా, వాస్తవానికి ఇవి రాష్ట్ర స్థాయి రాజకీయాలపై ప్రభావం చూపే కీలక సమరాలుగా మారాయి. మున్సిపల్ ఎన్నికలు ప్రజల దైనందిన జీవితాలకు…

మున్సిపల్ ఎన్నికలు – రాజకీయ ప్రాధాన్యత

రాష్ట్రంలో  జరగబోయే మున్సిపల్ ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం తో ముగిసింది. వీటిని కేవలం స్థానిక సంస్థల ఎన్నికలుగా మాత్రమే చూడలేం. ఇవి రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే ప్రజల నాడి పసిగట్టే ఎన్నికలు గా గుర్తించాలి. ఈ ఎన్నికలు సాధారంగా అధికార పార్టీ కి అనుకూలంగా ఉంటాయని భావించినా  రాష్ట్ర ప్రభుత్వ పనితీరు,…