ఆయారామ్.. గయారామ్‌లతో ఒరిగేదేముంది..?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఇతర పార్టీలనుండి వొచ్చి చేరుతున్న నాయకులతో దాదాపు అన్ని పార్టీలు హడావిడిగానే ఉన్నాయి. రానున్న అవకాశాలకోసం ఆశతో దశాబ్దాలుగా పార్టీని పట్టుకుని ఉన్నప్పటికీ తమకు నిరాశ ఎదురవడంతో అవమానభారంతో ఇక పార్టీలో ఉండ లేమంటూ పలువురు నాయకులు తామున్న పార్టీ నుండి నిష్క్రమిస్తున్నారు. నిరాశతో రగిలిపోతున్న వీరు వెంటనే మరో…